ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
అలాగే అందం, రూపం శాశ్వతం కాదు, నిజమైన ప్రేమ శరీరానికి కాదు, ఆత్మకు సంబంధించిందని ఆయన తెలియజేయడం జరిగింది.
మఖానా
నిజమైన ప్రేమ ఆత్మకు సంబంధించనది