తల్లిదండ్రులు కళ్లు తెరుచుకోండి.. పిల్లల గురించి సద్గురు అద్భుతమైన సలహాలు!
samatha
02 may 2026
సద్గురు ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన పిల్లల పెంపకం గురించి కూడా కొన్ని చిట్కాలు తెలిపారు.
సద్గురు
పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారు ఎలా ఉండాలి? ఎదిగే కొద్ది ఎంత గొప్పగా ఉండాల
ో ఇప్పటి నుంచే కొన్ని కలలు కంటారు.
పిల్లల పెంపకం
అయితే వారు మారడం కాదు, తల్లిదండ్రులు కూడా దానికి తగ్గట్టుగా మారాలి అంటూ సద్గురు కొన్ని అద్భుతమైన చిట్కాలు తెలియజేయడం జరిగింది.
తల్లిదండ్రులు మారడం
పిల్లలు మన బాధ్యత అని తరచూ చెప్పుకుంటాం కానీ, వారు మన ఆస్తి కాదు, వారు స్వతంత్ర ప్రాణులు అని సద్గురు తెలియజేస్తున్నాడు.
స్వతంత్ర పనులు
పిల్లల పెంపకం అనేది ఒక పోషణ మాత్రమే, ఒక అందమైన వాతావరణాన్ని సృష్టించడం తప్ప, యాజమాన్యం లేదా నియంత్రణ కాదంట.
మంచి వాతావరణం
అలాగే, చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు మార్గనిర్దేశం చేసి పెంచాలి అనుకుంటారు. కానీ పిల్లలు కూడా పెద్దల ఎదు
గుదలకు కారణం అవుతారంట.
మార్గనిర్దేశం
చాలా మంది తమ పిల్లలను తమకు నచ్చినట్లు గా మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ, ఇది తప్పు,కేవలం వారిని పోషించాలి అంతే.
పోషించడం
పిల్లలకు పాఠాలు చెప్పడం, మాటల ద్వారా చెప్పడం కాదు, వారు ఎక్కువగా మీరు చేసే పనుల నుంచే నేర్చుకుంటారు కాబట్టి మీరు బా
గుంటే వారు బాగుంటారు.
మంచి పనులు చేయడం
మరిన్ని వెబ్ స్టోరీస్
చిట్టివే కానీ మహా గట్టివి.. ఆవాలతో అద్భుతమైన ప్రయోజనాలు!
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
సమ్మర్లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?