పూరీ జగన్నాథ ఆలయానికి లవర్స్ ఎందుకు వెళ్లరో తెలుసా?
Samatha
18 July 2026
పూరీ జగన్నాథ రతయాత్ర మొదలైంది. ఒడిశాలోని పూరీలో ఉన్న ఈ ఆలయానికి లక్షలాది మంది వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
రథ యాత్ర
స్వామి వారి రథ యాత్ర, ఆయన దర్శన భాగ్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. దీనికి అంత ప్రత్యేకత ఉంటుంది.
దర్శన భాగ్యం
అయితే ఈ ఆలయం వెనక కూడా అనేక కథలు ఉన్నాయి. ముఖ్యంగా లవర్స్ ఈ ఆలయానికి వెళ్లరు.
అనేక కథలు
పెళ్లి కాని వారు జంటగా ఈ ఆలయానికి ఎందుకు వెళ్లరు, ప్రేమికులు ఈ ఆలయానికి వెళ్త
ే ఏం జరుగుతుంది. దీని వెనకున్న కథ ఏంటో చూద్దాం.
పెళ్లికాని వారు
పురాణాల ప్రకారం చూస్తే, ఓసారి రాధ జగన్నాథుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడిని చూడటానికి పూరీకి వస్తుందంట.
పురాణాల ప్రకారం
అయితే ఆ ఆలయంలోనికి ఆయన భార్యలకు మాత్రమే ప్రవేశం ఉందని పండితులు రాధను లోనికి అనుమతి ఇవ్వలేదంట.
భార్యలకు
దీంతో రాధ పెళ్లి కానీ వారు ఈ ఆలయానికి జంటగా వస్తే వారు విడిపోతారని శాపం ఇచ్చిందని చెబుతుంటారు
పండితులు, పూర్వీకులుజ
రాధ శాపం
అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు వివాహం కాని వారు జంటగా ఈ ఆలయానికి వెళ్లరంట. వెళితే వారు విడిపోతారని భయంతో వెళ్లరంట
.
విడిపోవడం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?