ప్రేమానంద్ జీ : నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలుసా?
samatha
28 october 2026
Pic credit - Pinterest
ఈ మధ్య కాలంలో చాలా మంది నిత్యం నెగిటివ్‌గా ఆలోచిస్తూ, టెన్షన్స్ తీసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు.
నెగిటివ్ ఆలోచనలు
ముఖ్యంగా యువతలో ప్రతికూల ఆలోచనలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇది వారి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది.
ఆరోగ్యంపై ప్రభావం
అయితే చాలా మందిలో ఉండే అది పెద్ద క్వశ్చన్ అసలు ప్రతి కూల ఆలోచనలు ఎందుకు వస్తాయి. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు ఈ ఆలోచనలు వస్తాయి;
ఆధ్యాత్మిక వేత్త ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా విషయాల గురించి తెలిపాడు, అలాగే నెగిటివ్ థింకింగ్స్ కూడా తెలియజేశాడు.
ప్రేమానంద్ జీ
అయితే ప్రేమానంద్ జీ మహారాజ్ ప్రకారం, ఎవరికి అయితే చంచలమైన మనస్సు ఉంటుందో వారికే ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయంట.
చంచలమైన మనసు
అంతే కాకుండా మీరు నివసించే స్థలం. మీతో ఉండే ఫ్రెండ్స్ వలన కూడా మీలో ప్రతి కూల ఆలోచనలు పుగతాయని చెబుతున్నాడు ప్రేమానంద్ జీ మహారాజ్.
స్థలం
కొంత మంది కోపంతో, నెగటివ్‌గా ఆలోచిస్తూ ఫుడ్ తయారు చేస్తారు, దీని వలన ఆహారం శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా ప్రభావితం చేస్తుందంట.
వంట
అందువలన ఎప్పుడైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసే సమయంలో తప్పకుండా ప్రేమగా ఆహారం తయారు చేసుకోవడం నేర్చుకోవాలి.