ప్రేమానంద్ జీ మహారాజ్ : ఇక్కడ అబద్ధం మాత్రమే చెప్పాలంట!

samatha

01 october 2026

Pic credit - Pinterest

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఈయన  వృందావన్ లోని ప్రసిద్ధ రాధా-కృష్ణ భక్తుడు.

ప్రేమానంద్ జీ మహారాజ్

ఈయన సూక్తులు చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే చాలా మంది ఈయన చెప్పే వాటిని ఎక్కువగా వింటూ పాటిస్తుంటారు.

సూక్తులు

అయితే ప్రేమానంద్ జీ ఎన్నో విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన కొన్ని చోట్ల అబద్ధం చెప్పడమే కరెక్ట్ అంటున్నారు. దాని గురించి తెలుసుకుందాం.

అబద్ధం చెప్పడం

చాలా మంది అబద్ధాలు చెబుతుంటారు. కానీ స్వార్థం కోసం ఎప్పుడూ కూడా ఎవరికీ అబద్ధం చెప్పకూడదు, కానీ కొన్ని చోట్ల అబద్ధం చెబితే పాపం రాదు అని ఆయన తెలియజేస్తున్నాడు.

స్వార్థం కోసం చెప్పకూడదు

మీరు అబద్ధం చెప్పడం వలన ఒకరి ప్రాణం నిలబడుతుంది అంటే, మీరు అక్కడ అబద్ధం చెప్పడం పాపం కాదు అది పుణ్యంతో సమానం అంటున్నారు.

ప్రాణం కాపాడటం కోసం

అలాగే, నువ్వు చెప్పే చిన్న అబద్ధం వలన ఒక వ్యక్తి మంచి ఉద్యోగం వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ అబద్ధం చెప్పినా తప్పులేదు అంటున్నాడు ప్రేమానంద్ జీ మహారాజ్.

ఉద్యోగం కోసం

అమ్మాయి పెళ్లి సందర్భంలో అబద్ధం వలన తన పెళ్లి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ సమయంలో అబద్ధం చెప్పినా తప్పులేదంట.

అమ్మాయి పెళ్లి

అలాగే మీరు చెప్పే అబద్దాలు మీకు కాకుండా ఇతరులకు మేలు చేసే విధంగా ఉంటే మీరు అబద్ధం చెప్పడంలో సంకోచించాల్సిన అవసరం లేదంట.

అబద్ధాలు