ప్రేమానంద్ జీ : మీ జీవితాన్ని గొప్పగా మరిచే అద్భుతమైన సూత్రాలివే
Samatha
26 september 2026
Pic credit - Pinterest
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన బోధనల ద్వారా చాలా విషయాలను తెలియజేయడం జరిగింది.
ప్రేమానంద్ జీ మహారాజ్
అలాగే ప్రేమానంద్ జీవితం గొప్ప అర్థం ఏంటి? జీవితం అద్భుతంగా మారాలి అంటే ? ఎలాంటి చిట్కాలు పాటించాలో కూడా ఆయన చాలా గొప్ప
గా తెలియజేయడం జరిగింది.
జీవితం అర్థం
ప్రేమానంద్ జీ మాట్లాడుతూ ప్రజలు సంపద, హోదా భౌతిక సుఖాలను జీవిత అంతిమ లక్ష్యంగా భావిస్తారు. కానీ వీటికంటే జీవితం గొప్పదని ఆయన తెలియజేస్తున్నాడు
.
సంపద, హోదా
మానవ జీవితం చాలా అరుదైనది, అందుకే కేవలం ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడానికే కాదు, మానవ జీవితం లక్ష్యం భగవంతుని ఆశీర్వాదం, ఆత్మజ్ఞానాన్ని పొందడమే
నంట.
ప్రాపంచిక కోరికలు
ఒక వ్యక్తి మనసు, బుద్ధి స్వభావం అనేవి అతని నిజమైన స్వరూపం నుంచి దూరం చేయడం జరుగుతుందని ప్రేమానంద్ మహారాజ్ తెలియజేయడం జరిగింది.
బుద్ధి, స్వభావం
కామం, క్రోధం, లోభం, మమకారం, అహంకారం, అసూయ వంటి రుగ్మతలు మనసును అశాంతపరుస్తాయి. అందుకే ఎప్పుడు భగవంతుని ధ్యానంతో దేవుడిని స్మరి
ంచాలి.
భగవంతుని ధ్యానం
అప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది. చాలా మంది భౌతిక సుఖాలు మాత్రమే ఒక వ్యక్తికి సంతృప్తిని ఇస్తాయి అనుకుంటారు.
జీవితం ఆనందమయం
కానీ వీటి వలన ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా సంతృప్తిగా ఉండడు. ఎప్పుడూ ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. అప్పుడే
సంతోషంగా ఉంటారంట.
సంతృప్తి
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి