విధిని మార్చడం సాధ్యమేనా? ప్రేమానంద్ జీ మహారాజ్

samatha

28 may 2026

ప్రేమానంద్ జీ మహారాజ్ గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఈయన అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా విధిని మార్చడం గురించి తెలియజేశాడు.

ప్రేమానంద్ జీ మహారాజ్

ఒక భక్తుడు  విధిని మార్చలేము అంటారు? మరి విధిని మార్చడం సాధ్యమేనా అంటూ అడగ్గా, ప్రేమానంద్ జీ ఆసక్తికర విషయాలను తెలియజేయడం జరిగింది.

విధిని మార్చడం

 విధి ముందే రాయబడి ఉంటుందని, దానిని మార్చలేమని చాలా మంది నమ్ముతారు. అందుకే కష్టాలు ఎదురైనప్పుడు ప్రజలు నిస్సహాయంగా భావిస్తారు.

విధిని ముందే రాయడం

కానీ మానవ జీవితం చాలా అరుదైనది, ఎంతో శక్తివంతమైనది కూడా, అందువలన సత్కర్మల ద్వారా మనం ప్రతీది మార్చ వచ్చు అని ఆయన పేర్కొనడం జరిగింది.

సత్కర్మలు

ఎవరు అయితే భగవంతుడిని నిత్యం స్మరిస్తూ భక్తితో సేవ చేస్తారో వారికి ప్రతీది సానుకూలంగా మారుతుంది.  ఇది ఒక వ్యక్తిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందంట.

సేవ చేయడం

అలాగే సామాజిక సేవనే గొప్ప సద్గుణం అని ప్రేమానంద్ జీ మహారాజ్ వివరించారు. ముఖ్యంగా వృద్ధులకు, పేదలకు సహాయం చేయడం దాన ధర్మాలు చేయడం వలన అదృష్టం పెరుగుతుందంట.

దాన ధర్మాలు చేయడం

అందువలన సత్కర్మలు , దైవ భక్తి ద్వారా మీరు మీ విధిని మార్చుకోవచ్చు అని ప్రేమానంద్ జీ మహారాజ్ గురువు తెలియజేయడం జరిగింది.

సత్కర్మలు, దైవ భక్తి

అలాగే గ్రహాలు, నక్షత్రాలు, ప్రతికూలంగా ఉన్నా లేకున్నా, కష్టపరిస్థితులు ఎదురైనా సరే, ఒక వ్యక్తి చేసే సత్కర్మలు, అతని దురదృష్టాన్ని తొలిగించి, క్రమంగా అదృష్టంగా మార్చుతాయి.

విధి మార్చుకోవచ్చు