రేపే అక్షయతృతీయ.. బీరువాలో ఇదొక్కటి పెడితే ఇక డబ్బే డబ్బు!
samatha
29 April 2025
Credit: Instagram
మహిళలందరికీ ఇష్టమైన అక్షయతృతీయ వచ్చేస్తుంది. ఈ పండుగను హిందువులందరూ చాలా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటార
ు.
Learn more
ఇక 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ అనేది ఏప్రిల్ 30, 2025న వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ రోజు వైశాఖ మాస
ంలోని శుక్ల పక్ష మూడవ రోజున వస్తుంది.
Learn more
అక్షయతృతీయకు చాలా పాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ఏదైనా కొత్త పని, పెట్టుబడి, వ్యాపారం లేదా కొనుగోలును ఎటువంటి ప్రత్యేక ముహూర్తం లేకుండా చేయవచ్చు.
Learn more
ఇక ఈరోజున చాలా మంది బంగార కొనుగోలు చేయడం లేదా దానధర్మాలు చేయడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం లాంటివి చేస్తుంటారు.
Learn more
అయితే ఈ అక్షయతృతీయ రోజున బీరువాలో లేదా ఇంట్లో శుభప్రదమైన ప్రదేశంలో అక్షయ పాత్రను పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయంట.
Learn more
అక్షయతృతీయ రోజున ధనలాభం కలిగి సంవత్సరం అంతా సిరిసంపదలతో తలతూగాలి అంటే తప్పకుండా ఈ రోజు ఈ పనులు చేయాలంట.
Learn more
అక్షయతృతీయ రోజున ఒక మట్టి కుండను తీసుకొచ్చుకుని దానిని పసుపు కుంకుమ, పర్చకర్పూరా రోజ్ వాటర్ ఇలా వాటన్ని
ంటితో కలిపి అక్షయ పాత్రను తయారు చేసుకోవాలి.
Learn more
తర్వాత ఆ అక్షయపాత్రలో పసుపు,కుంకుమ, కర్పూరం బిళ్లలు వేసి అందులో గంగాజలం పోయాలి. దీనిని ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి అందులో 11 రూపాయలు పెట్టాలి.
Learn more
తర్వాత అక్షయ పాత్రను బీరువాలో డబ్బులు పెట్టుకునే ప్లేస్‌లో పెట్టుకోవడం వలన ఇక మీ ఇంట సంపద పెరగడమే కాకుండా చేతినిండా డబ్బే డబ్బు ఉంటుందంట.
Learn more
మరిన్ని వెబ్ స్టోరీస్
సమంత జీవితాన్నే మార్చిన టాప్6 మూవీస్ ఇవే !
తక్కువ రద్దీ ఉండే ఈ ప్రదేశాల్లో సమ్మర్ ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు!
చనిపోయి కాటికి వెళ్లే వరకు తోడుగా ఉండే నాలుగు ఇవే !