నవరాత్రి చివరి రోజుల్లో చేయకూడని తప్పులు ఇవే!

samatha

17 october 2026

Pic credit - Pinterest

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ అమ్మవారిని నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు.

నవరాత్రి ఉత్సవాలు

ఇక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై ఏడు రోజులు గడిచిపోతుంది.. చివరి దశకు వచ్చేస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని తప్పులు అస్సలే చేయకూడదంట.

చివరి దశ

కొంత మంది నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు వచ్చేశాయి కదా అని వెల్లుల్లి, ఉల్లి తింటుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట.

వెల్లుల్లి తినడం

అలాగే ఈ సమయంలో, ముఖ్యంగా నవమి, అష్టమి రోజుల్లో గొడవలు పెట్టుకోవడం అస్సలే మంచిది కాదు, ఇది సమస్యలకు కారణం అవుతుంది.

గొడవలు పెట్టుకోవడం

ఇక నవరాత్రి వత్రం చేపట్టే వారు, ఎట్టి పరిస్థితుల్లో కన్యా పూజను మర్చిపోకూడదు. ఇది మర్చి పోతే వ్రతం పూర్తికానట్లే, అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

కన్యా పూజ

ఎప్పుడూ కూడా ఇంటిని ఖాళీగా వదిలి వేయకూడదంట. ముఖ్యంగా అష్టమి రోజు ఇంటికి తాళం వేస్తే అమ్మవారు ఇంటికి రాదు అంటారు.

ఇంటిని ఖాళీగా వదలడం

అదే విధంగా నవరాత్రులు పూర్తి అయ్యే వరకు జుట్టు, గోర్లు కట్ చేయకూడదు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

జుట్టు, గోర్లు కట్ చేయడం

అంతే కాకుండా కొంత మంది మాంసాహారం తింటుంటారు. కానీ ఎప్పుడూ కూడా నవ రాత్రులు ముగిసే వరకు నాన్ వెజ్ తినకూడదంట.

నాన్ వెజ్