రేపే నాగుల చవితి.. ఈ తప్పులు చేస్తే కాలసర్పదోషం తప్పదు

samatha

12 November 2026

Pic credit - Pinterest

నాగుల చవితి వచ్చేసింది. నవంబర్ 13న ప్రతి ఒక్కరూ నాగుల చవితి పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు.

నాగుల చవితి

అయితే ఈ పండుగ రోజు కొన్ని రకాల తప్పులు చేయడం వలన కాలసర్పదోషం వచ్చే ఛాన్స్ ఉన్నదంట. కాగా, నాలుగు చవితి రోజున ఏ తప్పులు చేయకూడదో మనం చూద్దాం.

తప్పులు

నాగుల చవితి రోజు తప్పకుండా బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవాలి.  తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి.

నది స్నానం

కొందరు నాగుల చవితి రోజు శుభ్రతను పాటించరు. ముఖ్యంగా ఈ రోజు పూజ చేసే ప్రదేశాన్ని అపరిశుభ్రంగా ఉంచడం మంచిది కాదు.

పూజ గది శుభ్రం

నాగేంద్రుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు, పవిత్రమైన చోట భక్తితో ఏర్పాటు చేయాలి.

నాగేంద్రుడి ఫొటో

పూజ సమయంలో కోపం, అరుపులు, కలహాలకు దూరంగా ఉండి, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటేనే పూజ ఫలిస్తుంది.

కోపం, కలహాలు

పుట్టలో చేతులు పెట్టడం, కర్రలతో తవ్వడం, రాళ్లు వేయడం వంటి ప్రమాదకరమైన తప్పులు పొరపాటున కూడా చేయకూడదు.

పుట్టలో చేతులు పెట్టడం

పూజలో వాడే పండ్లు, పూలు, నైవేద్యాలు శుభ్రంగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి, వాడిపోయినవి వాడకూడదు.

పండ్లు పూలు