రేపే మృగశిర కార్తె.. ఏ సమయంలో చేపలు వండుకోవాలి.. సరైన టైమ్ ఇదే  

Prasanna Yadla

  07 June  2026

Pic credit - Pinterest

మృగశిర కార్తె  రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు 

మృగశిర కార్తె

ఇంకా ఈ ఏడాది జూన్ 8 న మృగశిర కార్తెను జరుపుకోనున్నారు అయితే, ఈ సమయంలో చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది 

 చేపలు తినడం ఆనవాయితీగా 

చాలా మందికి ఒక సందేహం ఉంది. చేపలు ఏ సమయంలో చేపలు వండాలి అని? మరి సరైన టైమ్ ఏంటో ఇక్కడ చూద్దాం.. 

ఏ సమయంలో చేపలు వండాలి

అయితే, ఈ  చేపలను ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ సమయంలో కానీ  ఇంకా మధ్యాహ్న సమయంలో తినాలని చెబుతున్నారు 

మధ్యాహ్న సమయం

ఇలా తినడం అత్యంత శ్రేష్ఠంగా చెబుతారు ఎందుకంటే, దీని వెనుక ఆరోగ్య నియమాలు ఎన్నో ఉన్నాయి 

ఆరోగ్య నియమాలు

 రాత్రిపూట తింటే జీర్ణక్రియ పని తీరు కాస్త నెమ్మదిగా ఉంటుంది.. కాబట్టి మధ్యాహ్న సమయంలో తినాలి

 రాత్రిపూట తినొద్దు

ఇంకా వర్షాకాలం ప్రారంభంలో శరీర వేడిని తగ్గించేందుకు వీటిని తింటారు. అలాగే జీర్ణక్రియ కూడా చురుగ్గా ఉంటుంది 

శరీర వేడి

నోట్: ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.  

నోట్