మనీ ప్లాంట్ ఏ దిశలో పెడితే మంచిది?

Prasanna Yadla

18 september 2026

Pic credit - Pinterest

డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటే నిజంగా మన శరీరానికి అన్ని లాభాలు ఉన్నాయా? అవేంటో ఇక్కడ చదివి వివరంగా చదివి తెలుసుకుందాం..

డ్రాగన్‌ ఫ్రూట్‌

మీరు వాస్తు ప్రకారం ఈ మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో ఉంచితే మీకు మంచిగా ఉంటుంది ఇంకా శుభప్రదంగా ఉంటుంది

 మనీ ప్లాంట్‌

ఇంకా ఆగ్నేయం దిశకు, గ్రహాల్లో ముఖ్యమైన శుక్ర గ్రహంతో కూడా సంబంధం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు

ఆగ్నేయం దిశ

ఇంకా మీ ఇంట్లో ఈ మొక్కను ఆగ్నేయ దిశలో పెడితే ఆర్థికంగా కలిసి వస్తుంది ఇంకా మీకు కూడా మంచిగా ఉంటుంది 

 ఆర్థికంగా కలిసి వస్తుంది

మీరు ఈ మనీ ప్లాంట్‌ను తూర్పు ఇంకా ఉత్తర దిశలో పెడితే మంచిదని అంటుంటారు దీనిని వాస్తు పద్ధతుల్లో చెబుతారు 

ఉత్తర దిశ

ఇంకా మనీ ప్లాంట్‌ను మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే మీ వెళ్ళే  మార్గానికి అడ్డుగా లేకుండా ఉంటుంది 

ప్రధాన ద్వారం 

ఇంకా మీ ఇంట్లో ఉండే ఈ మొక్కను  వెలుతురులో ఉంచితే ఇంకా ఈ ప్రదేశంలో ఉంచితే  మంచిది.

  వెలుతురులో ఉంచితే 

ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

నోట్