మనీ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో అలంకరణ కోసం, వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ పెంచుకుంటారు.
మనీ ప్లాంట్
ఇక చాలా మంది ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకోవడం వలన సంపద పెరుగుతుంది. ఆర్థికంగా, వాస్తు పరంగా కలిసి వస్తుంది.
సంపద పెరగడం
అయితే చాలా మంది అద్దె ఇంటిలో కూడా మనీ ప్లాంట్ పెంచుకుంటున్నారు. మరి ఇలా అద్దె ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకోవడం మంచిదేనా? ఇది ఎవరికి లాభం చేస్తుందో చూద్దాం.
అద్దె ఇంటిలో మనీ ప్లాంట్ పెంచడం
చాలా మంది రెంట్‌కి ఉంటున్నాం కదా.. ఎన్ని నియమాలు పాటించినా ఓనర్స్‌కే లాభం చేకూరుతుంది అనుకుంటారు.
రెంట్‌కి ఉండటం
కానీ అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచినా అది ఎవరు అయితే పెంచుతున్నారో వారికి లాభం వస్తుంది. వారికే కలిసి వస్తుందంట.
పెంచే వారికే లాభం
మనీ ప్లాంట్ అనేది నేరుగా డబ్బును తీసుకురాదు, కానీ ఇంటికి పచ్చదనం, ప్రశాంతతను ఇస్తుంది. ఇది పెంచుకునే వారికి మాత్రమే వస్తుంది.
ప్రశాంతత
అలాగే యజమానికి కాకుండా మొక్కను పెంచుకునే వారికి, ఆ ఇంట్లో నివసిస్తూ మొక్కకు నీళ్ళు పోసే వాళ్ళకే మంచి జరుగుతుందని చెబుతున్నారు పండితులు.
నీళ్లు పోసిన వారికే
ఇక వాస్తు ప్రకారం ఆగ్నేయం దిక్కులో ఈ మొక్కను పెడితే మంచిదని నమ్ముతారు. దీని వలన ఇంటిలో సంపద పెరుగుతుంది.