మగవారికి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే డబ్బే కాదండోయ్.. ఆ విషయంలోనూ అదృష్టమే!

14 october 2025

Samatha

చాలా మంది రాశులు, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, తమ భవిష్యత్తును తెలుసుకుంటారు. కానీ తమ శరీరంపై ఉన్న పుట్టు మచ్చలను బట్టీ కూడా ఫ్యూచర్ తెలుసుకోవచ్చునంట.

పెదవులపై పుట్టు మచ్చ ఉంటే, చేతినిండా డబ్బే కాదండోయ్, మంచి లక్షణాలు ఉండే అమ్మాయి భార్యగా దొరుకుతుందంట, తన వలన అదృష్టం కలిసి వస్తుందంట.

ముఖ్యంగా పురుషులకు కొన్ని స్థానాల్లో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వస్తుందంట. కాగా ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

పురుషులకు నుదిటిపై పుట్టుమచ్చ ఉంటే చాలా లక్కు అంటున్నారు  పుట్టుమచ్చ శాస్త్ర నిపుణులు. ఇలాంటి వారు తమ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారంట.

అదే విధంగా ఏ వ్యక్తికి అయితే రెండు కనుబొమ్మల మధ్య పుట్టు మచ్చ ఉంటుందో వారు దీర్ఘాయుషులై ఉంటారంట, కష్టపడే తత్వం కూడా ఎక్కువ.

భుజ పై పుట్టుమచ్చ ఉంటే చాలా కష్టపడుతారు కానీ ఆర్థికంగా మాత్రం ఎదగలేరు.  కానీ చాలా కష్టపడే తత్వం వీరిలో ఉంటుందంట. అదే వీరి జీవితంలో అనేక లాభాలు తీసుకొస్తుంది.

ఏ వ్యక్తి అయితే రెండు చెవుల మీద  పుట్టుమ‌చ్చ ఉంటుందో వారు ధ‌న‌వంతులు అవ‌డంతోపాటు స‌మాజంలో మంచి పేరు క‌లిగి ఉంటారని చెబుతున్నారు నిపుణులు.

అదే విధంగా ఏ వ్యక్తి అయితే మెడ మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి భార్య ద్వారా ధన లాభం పొందుతాడంట, కోటీశ్వరుడు అవుతాడు.