మహాలయ అమావాస్య.. ఈరోజు పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే
samatha
9 october 2026
Pic credit - Pinterest
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
మహాలయ అమావాస్య వచ్చేస్తుంది. అక్టోబర్ 10న అమావాస్య, దీనిని పితృఅమావాస్య, పెద్దల అమావాస్య అని కూడా అంటారు.
మఖానా
పితృఅమావాస్య
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అయితే అన్ని అమావాస్యల్లో కంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ అమాస్య రోజు కొన్ని పనులు అస్సలే చేయకూడదంట.
మఖానా
ప్రాముఖ్యత
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
కాగా, ఇప్పుడు అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం పదండి.
మఖానా
చేయకూడని పనులు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అమావాస్య రోజు తలకు నూనె పెట్టడం వంటి పనులు అస్సలే చేయకూడదు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
మఖానా
తలకు నూనె పెట్టడం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అంతే కాకుండా ఈ రోజు కొత్త బట్టలు ధరించడం కూడా మంచిది కాదు, వీలైనంత వరకు ఈ రోజు కొత్త బట్టలు ధరించకూడదు.
మఖానా
కొత్తబట్టలు ధరించడం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం, శుభకార్యాలు నిర్వహించడం వంటి పనులు కూడా అస్సలే చేయకూడదు అని చెబుతున్నారు పండితులు.
మఖానా
కొత్త పనులు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అమావాస్య రోజు జుట్టు లేదా గోర్లు కత్తిరించుకోవడం , తలకు నూనె పెట్టి స్నానం చేయడం, చపాతీలు చేయడం వంటిది చేయకూడదంట.
మఖానా
జుట్టు, గోర్లు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అమావాస్య రోజు చాలా మంది దూర ప్రయాణాలు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదంట
మఖానా
దూర ప్రయాణాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి