శ్రీకృష్ణుడికే శాపం తప్పలేదు.. ఆయన మరణం కలియుగానికి ఏం చెబుతోంది?
Prasanna Yadla
04 september 2026
Pic credit - Pinterest
నేడు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడిని పూజించి రాత్రి సమయంలో ఉట్టి కొట్టడం వంటివి చేస్తారు.
నేడు కృష్ణాష్టమి
ఈ పండుగను హిందూ పండుగలలో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ ఏడాది కృష్ణాష్టమిని 2026 సెప్టెంబర్ 4 న జరుపుకుంటున్నారు.
అత్యంత ముఖ్యమైనదిగా
అయితే, శ్రీకృష్ణుడు గురించి మనకి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం..
మనకి తెలియని ఎన్నో విషయాలు
శ్రీకృష్ణుడికే శాపం తప్పలేదు.. ఆయన మరణం కలియుగానికి ఏం చెబుతుదంటే
శ్రీకృష్ణుడికే శాపం తప్పలేదు
పురాణాల ప్రకారం గాంధారి ఇచ్చిన శాపం వలనే శ్రీకృష్ణుడు మరణించారని చెబుతున్నాయి
గాంధారి ఇచ్చిన శాపం
శ్రీకృష్ణుడు ఆ శాపం నుంచి తప్పించుకోలేదు దానిని కూడా కాల నిర్ణయంగా భావించాడని పురాణాలు చెబుతున్నాయి
కాల నిర్ణయంగా
శ్రీకృష్ణుడి మరణగాథ కలియుగానికి.. కాలం మారుతుంది, పరిస్థితులు కూడా మారుతాయి కర్మలు ఇక్కడ అనుభవించాలని చెబుతుంది
కర్మలు ఇక్కడ అనుభవించాలని
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.