నూనె లేకుండా దీపాలు ఎలా వెలిగించాలో తెలుసా?
samatha
6 November 2026
Pic credit - Pinterest
దీపావళి పండుగ అంటేనే దీపాలు వెలిగించడం. ఈ ఫెస్టివల్ రోజు ప్రతి ఒక్కరూ ఇంటిని అందంగా దీపాలతో అల
ంకరిస్తారు.
దీపాలు వెలిగించడం
ఇక కొంత మంది మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే మరికొంత మంది క్యాండిల్ దీపాలు, వాటర్ దీపాలు వెలిగిస్తుంటా
రు.
ఒక్కో రకమైన దీపాలు
కాగా, ఇప్పుడు మనం అసలు దీపావళి పండుగ రోజున నూనె లేకుండా చాలా సింపుల్‌గా దీపం ఎలా వెలిగించాలో చూసేద్దాం.
నూనె లేని దీపాలు
దీపావళి అంటేనే దీపం. వత్తి, నూనె, ప్రమీద, అగ్నీ. అయితే దీపం వెలగడానికి తప్పకుండా నూనె అవసరం కానీ నీటిల
ో కూడా దీపాలు వెలిగించవచ్చునంట.
దీపం అంటే?
దీని కోసం ముందుగా ఒక గాజు బౌల్ ప్రమీదను తీసుకోవాలి. అందులో శుభ్రమైన నీరు తీసుకొని పోయాలి.
ప్రమీద
తర్వాత పై రెండు నుంచి మూడు చుక్కల వరకు నూనె వేయాలి. అది నీటిపై తేలి పైన కనిపిస్తూ ఉంటుంది.
నూనె వేయడం
ఇప్పుడు అందులో వత్తిని వేయాలి. వత్తిలోపలకి మునగకుండా ఉండటానికి అల్యూమినియం ఫాయిల్ ముక్కను
పెట్టాలి.
వత్తి వేయడం
అది తేలుతూ ఉంటుంది. ఆ సమయంలో అగ్గి పెట్ట తీసుకొని దీపం వెలిగించాలి. అంతే నీటి దీపం వెలిగిపోతుంది.
దీపం వెలగడం
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!