పురుషులు ఎప్పటికి  చెయ్యకూడని పనులు ఇవే

Prasanna Yadla

 12 July  2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

కొందరు తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తారు. అవి మంచిగా లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి.

ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. 

ఇక పురుషులు కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. అవేంటో ఇక్కడ ఇక్కడ చూద్దాం..

పురుషులు ఇవి ఎప్పటికి  చెయ్యకూడదు 

అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా అస్సలు నమ్మకం  కోల్పోవద్దని చాణక్యుడు చెబుతున్నాడు 

అస్సలు నమ్మకం  కోల్పోవద్దు

స్త్రీలను, పెద్దలను సమాజంలో ఎప్పటికి అవమానించకూడదు అది గౌరవాన్ని కోల్పోయే పనిగా చెబుతున్నాడు

స్త్రీలను, పెద్దలను

మీకు చెప్పిన రహస్యాలను ఇతరులకు ఎప్పటికి  చెప్పకూడదు ఇది చాలా ప్రమాదకరమని చాణక్య నీతి చెబుతుంది

రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్