కైలాస మాన సరోవర్ యాత్ర పున:ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే?

కైలాస మాన సరోవర్ యాత్ర పున:ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే?

image

samatha.j

28 January 2025

Credit: Instagram

శివుని నివాసంగా పరిగణించబడే కైలాస పర్వతంపై శివపార్వతులు నివసిస్తున్నారని అంటుంటారు. మన హిందూ మతంలో కైలాస పర్వతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

శివుని నివాసంగా పరిగణించబడే కైలాస పర్వతంపై శివపార్వతులు నివసిస్తున్నారని అంటుంటారు. మన హిందూ మతంలో కైలాస పర్వతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఈ కైలాస పర్వతం మంచుతో కప్పబడి ఉంటుంది. సముద్ర మట్టానికి  22,028 అడుగుల ఎత్తులో ఒక రాతి పిరమిడ్ లాగా కనిపించే శిఖరం, అచ్చం శివలింగంలా ఉంటుంది.

ఈ కైలాస పర్వతం మంచుతో కప్పబడి ఉంటుంది. సముద్ర మట్టానికి  22,028 అడుగుల ఎత్తులో ఒక రాతి పిరమిడ్ లాగా కనిపించే శిఖరం, అచ్చం శివలింగంలా ఉంటుంది.

ఇక దీనిక ఆనుకుని  మానస సరోవరోవరం ఉంటుంది. దీనిని  కైలాష్ మానస సరోవరం అంటారు. ఈ పర్వతం స్వయంభువు అని నమ్మకం.

ఇక దీనిక ఆనుకుని  మానస సరోవరోవరం ఉంటుంది. దీనిని  కైలాష్ మానస సరోవరం అంటారు. ఈ పర్వతం స్వయంభువు అని నమ్మకం.

అయితే ఈ కైలాస మాన సరోవర్ యాత్ర జరుగుతూ ఉంటుంది. కానీ 2020లో చైనా, భారత్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ యాత్రకు విమాన సర్వీస్ రద్దు చేశారు.

కాగా, మళ్లీ కైలాస మాన సరోవర్ యాత్ర ఈ వేసవిలో పున : ప్రారంభించడానికి భారత్, చైనా సిద్ధమయ్యాయినట్లు తెలుస్తోంది.

ఈ యాత్ర కోసం ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించడానికి చైనా అంగీకరించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

 రెండు దేశాల మధ్య మంచి  పౌర సంబంధాలు పెంపొందించేదుకు  భారత్ విదేశీ వ్యవహారాల కార్య దర్శీ విక్రమ్ మిస్రీ చైనా పర్యటనకు వెళ్లారు.

ఇక ఆయన పర్యటన అనంతరం దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. కాగా, ఈ సమాచారంలో కైలాస మాన సరోవర్ యాత్ర ప్రారంభం కాబోతుంది అన్నమాట.