రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుందో తెలుసా?

రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుందో తెలుసా?

image

samatha.j

25 January 2025

Credit: Instagram

మనుషుల్లో రక్తం ఎర్రరంగులోనే ఉంటుంది. కానీ అదే కొన్ని జీవుల్లో మాత్రం రక్తం రంగు  తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉంటుంది ఉంటుంది.

మనుషుల్లో రక్తం ఎర్రరంగులోనే ఉంటుంది. కానీ అదే కొన్ని జీవుల్లో మాత్రం రక్తం రంగు  తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉంటుంది ఉంటుంది.

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మానవుల్లో రక్తం ఎరుపు రంగులో ఎందుకుంటుంది. వేరే ఏదైనా రంగు ఉండొచ్చు కదా అని.

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మానవుల్లో రక్తం ఎరుపు రంగులో ఎందుకుంటుంది. వేరే ఏదైనా రంగు ఉండొచ్చు కదా అని.

కాగా, ఇప్పుడు దాని గురించే మనం వివరంగా  తెలుసుకుందాం. అసలు మనుషుల్లో రక్తం ఎర్ర రంగులో ఎందుకు ఉంటుందో చూద్దాం.

కాగా, ఇప్పుడు దాని గురించే మనం వివరంగా  తెలుసుకుందాం. అసలు మనుషుల్లో రక్తం ఎర్ర రంగులో ఎందుకు ఉంటుందో చూద్దాం.

రక్తం ద్రవ రూపంలో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎర్రరక్త కణాలు, తెల్లరక్తకణాలు, ప్లాస్మ అనేవి ఉంటాయి.

అయితే మానవ శరీరంలో ఉండే తెలపు, ఎరుపు రక్తకణాల్లో,  ఎర్ర రక్తకణాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మానవ రక్తంలోని ప్రతి చుక్కలో 30 కోట్లకు పైగా ఎర్రరక్తకణాలు ఉంటాయంట. అంతే కాకుండా మన రక్తంలో హీమోగ్లోబిన్ అనే వర్ణక ఉంటుంది.

అయితే మనుషుల్లో ఉండే హీమోగ్లోబిన్  అనే పదార్థం వలన మన శరీరంలో ఉండే  రక్తం అనేది ఎరుపురంగులో ఉంటుందంట. 

అయితే వెన్నెముక లేని జీవుల్లో రక్తం ఎరుపు రంగులో ఉండదంట. వాటి రక్తం నీలి రంగు  లేదా తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటుందంట.