బీ కేర్‌ఫుల్.. వీరి గుండె ఎప్పుడు ఆగిపోతదో తెలియదు..

బీ కేర్‌ఫుల్.. వీరి గుండె ఎప్పుడు ఆగిపోతదో తెలియదు..

image

samatha

21 January 2025

ప్రస్తుతం హార్ట్ ఎటాక్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది గుండె సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారు.

ప్రస్తుతం హార్ట్ ఎటాక్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది గుండె సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారు.

మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా రోజు రోజుకు హార్ట్ ఫెయిల్యూర్ సమస్యల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది.

మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా రోజు రోజుకు హార్ట్ ఫెయిల్యూర్ సమస్యల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది.

అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా, ఈ లక్షణాలు ఉన్న వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట.

అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా, ఈ లక్షణాలు ఉన్న వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట.

ఆరోగ్యకరమైన గుండెకు ఏడెనిమిది గంటల నిద్ర చాలా అవసరం అంటున్నారు నిపుణులు. నిద్రలేమి‌తో బాధపడేవారికి అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందంట.

అలాగే మద్యం సేవించేవారు, ధూమపానం అధికంగా చేసేవారి గుండె కూడా ఆగిపోయే ప్రమాదం ఎక్కువ ఉందంట. అదువల్ల మధ్యపానం, ధూమపానం తగ్గించడం ఉత్తమం.

అదే విధంగా అధికరక్తపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టరీ సమస్యలతో బాధపడే వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట.

ముఖ్యంగా చాలా మంది నైట్ డ్యూటీలు ఎక్కువ చేస్తుంటారు. సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేకపోవడం వలన అధికరక్తపోటు వచ్చేఛాన్స్ ఉన్నదంట.

అలాగే కొందరిలో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండారాల నొప్పి ఉంటే గుండె వైఫల్యం సమస్య ఉన్నట్లేనంట. ఇలాంటి వారు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలంట.