చాణక్య నీతి : ఆ విషయంలో పురుషులకంటే స్త్రీలకే కోరికలు ఎక్కువంట!
samatha
20 January
202
5
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప తత్వవేత్త. ఎన్నో విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.
అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవులకు సంబంధించిన అనేక విషయాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది.
మరీ ముఖ్యంగా స్త్రీలు ఎలాంటి నీతి సూత్రాలు పాటించాలి. వ్యక్తులతో ఎలా మెదగాలి, డబ్బ
ును ఎలా పొదుపు చేయాలి.
ఇలాంటి వాటి గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. అయితే ఆ విషయాల్లో పురుషులకంటే, స్త్రీలకే కొరికలు ఎ
క్కువ అంటున్నాడు చాణక్యడు.
అవి ఏవో చూద్దాం.. పురుషులకంటే మహిళలకే ఆకలి ఎక్కువనంట. వారు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారంట.తినాలనే కోరిక వీరికి చాలా ఎక్కువ ఉంటుందంట.
అదే విధంగా పురుషులకంటే స్త్రీలే తెలివిలో కూడా ముందుంటారంట. వీరికి పురుషుల కంటే నాలుగు రేట్ల తె
లివి అధికంగా ఉంటుందంట.
అంతే కాకుండా ధైర్యంలో కూడా పురుషులకంటే వీరే ముందు ఉంటారంటున్నారు ఆచార్య చాణక్యుడు. పురుషులకంటే ఆరు రేట్లు ఎక్కువ ధైర్
యం ఉంటుందంట.
ఇక ఏదైనా చూస్తే కొనాలనే కోరిక, డబ్బు దాచాలనే ఆశ, పొదుపు చేయాలనే కోరిక కూడా మగవారికంటే మహిళలకే ఎక్కువ ఉంటుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకున్న హిట్ మూవీస్ ఇవే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టాప్ హిట్ మూవీస్ ఇవే!
తెలివిగా ఆలోచించిన కాజల్.. కావాలనే ఆ సినిమాలకు నో చెప్పిందా?