Mahesh Babu1

సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకున్న హిట్ మూవీస్ ఇవే?

image

samatha

19 January 2025

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సింపుల్‌గా ఉంటూ.. సింపుల్‌గా బ్లాక్ బస్టర్ అందుకుంటాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సింపుల్‌గా ఉంటూ.. సింపుల్‌గా బ్లాక్ బస్టర్ అందుకుంటాడు.

ఇక ఈ మధ్య మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.

ఇక ఈ మధ్య మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు  దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు  దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీస్‌ను వదులుకున్నారంట. అవి ఏ సినిమాలో? వదులు కోవడానికి గల కారణాలు తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీని మొదట సుకుమార్ మహేష్ బాబుకు చెప్పగా, ఆయన అది తనకు సెట్ కాదని దాని నుంచి తప్పుకున్నారు.

 దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ కూడా మొదటగా డైరెక్టర్ మహేష్ బాబుతో చర్చించగా, ఆయన దానికి నో చెప్పాడంట.తనకు సెట్ కాదని దాని నుంచి తప్పుకున్నారు.

వరుణ్ తేజ, సాయి పల్లవి జంటగా నటించిన, ఫిదా మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే శేఖర్ కమ్ముల కూడా మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొనే కథ రాసుకున్నాడు. కానీ దీనికి మహేష్ బాబు నోచెప్పాడంట.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఇడియట్ మూవీ అప్పటి యువతరాన్ని ఊపేసింది. మహేష్ బాబుతో చేద్దామని పూరీ ప్రయత్నించినా తాను ఒప్పుకోకపోవడంతో చివరకు రవితేజతో తీశారంట.