చూడనీకి  రెండు కళ్లు చాలవు..  చీరలో బుట్టబొమ్మలా సమంత..

చూడనీకి  రెండు కళ్లు చాలవు..  చీరలో బుట్టబొమ్మలా సమంత.. 

image

samatha.j

26 January 2025

Credit: Instagram

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ కి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే  ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది.

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ కి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే  ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది.

ఇక నాగచైతన్యతో ప్రేమలో పడి, వివాహం చేసుకొని, తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే, ఇక విడాకులు తీసుకున్న‌ప్పటి నుంచి సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది .

ఇక నాగచైతన్యతో ప్రేమలో పడి, వివాహం చేసుకొని, తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే, ఇక విడాకులు తీసుకున్న‌ప్పటి నుంచి సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది .

కాగా, తాజాగా సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. సామ్  ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో  తన ఫొటోలను  అభి మానులతో పంచుకుంది.

కాగా, తాజాగా సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. సామ్  ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో  తన ఫొటోలను  అభి మానులతో పంచుకుంది.

ఆ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయిందనే చెప్పాలి. చీరలో బుట్టబొమ్మల మెరిసిపోతుంది ఈ చిన్నది. గతంలోలాగా సామ్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది.

లైట్ బ్లూ కలర్‌ సారీలో తన అందాలను బాణాల్లా విసురుతూ.. కొంటె చూపుతో  కవ్విస్తుంది ఈ గ్లామర్ బ్యూటీ. ఈ ఫొటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

 ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన వారందరూ సమంత బ్యూటిఫుల్‌గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సామ్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నేను ఇకపై నవ్వుతూ ఉంటాను,    ఛాలెంజింగ్‌గా ఉన్న పాత్రలనే ఎంచుకొని సినిమాలు చేస్తాను అని తెలిపిన విషయం తెలిసిందే.

 సమంత   హాలో బన్నీ వెబ్ సిరీస్‌తో తన అభిమానులను పలకరించింది,  అలాగే మా  ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ చేస్తున్న విషయం  తెలిసిందే.