అమావాస్య రోజు ఈ పనులు చేస్తే లక్కు మీ వెంటే?
18 September 2025
Samatha
అమావాస్య వచ్చేస్తుంది. సెప్టెంబర్ 21న వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది.
ఎందుకంటే? పితృపక్షంలో వచ్చే అమావాస్యను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఈ సారి ఈ అమావాస్య సెప్టెంబర్ 21 ఆదివారం రోజున
వస్తుంది.
అయితే ఈ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయడం, కొన్ని నియమాలు పాటించడం వలన పట్టిందల్లా బంగారమే అవుతుందంట. దాని గురించి తెలుసుకుందాం
.
అమావాస్య రోజున పితృదేవతల్ని స్మరించి, పితృదేవతలకు పూజ చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరగడమే కాకుండా, ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంద
ి.
అమావాస్య రోజు సాయంత్రం దీపారాధన చేయాలంట. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశించి, కష్టాలు తొలిగిపోతాయంట.
అమావాస్య రోజున నది స్నానం చేయడం చాలా మంచిదంటారు. అందువలన ఈ రోజు ఉదయం నది స్నానం ఆచరించడం వలన అదృష్టం కలుగుతుంద
ంట.
అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం, లక్ష్మీ పూజ చేయడం చాలా శుభ ప్రదం, తప్పకుండా ఈరోజు దానాలు చేయాలని చెబుతున్నారు ప
ండితులు.
అదే విధంగా అమావాస్య రోజున, పితృదేవుళ్లకు తర్పణాలు అర్పించడం, ఇంటిలో కుటుంబసభ్యులతో కలిసి పూజ చేయడం చాలా మంచిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
మంచి నిద్రకోసం తప్పక తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఇవే!
బీకేర్ ఫుల్.. హైపో థైరాయిడ్ ప్రధాన లక్షణాలు ఇవే!
బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్.. ఈ పండుగ ప్రత్యేకత ఇదే!