మంచితనం కూడా ఒక బలహీనతే అంటున్న చాణక్యుడు

Prasanna Yadla

20  April 2026

Pic credit - Pixabay

జీవితంలో అతి మంచితనం కూడా అంత మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు.

అతి మంచితనం

 కొన్నిసార్లు అదే  బలహీనతగా మారే వారి మీదకు తెస్తుంది. కాబట్టి కొంచం జాగ్రత్తగా ఉండాలి. 

బలహీనత

మీరు కొన్ని విషయాల్లో 'అవును' అని ఒప్పుకోవద్దు ఇది మీకు తలనొప్పిని తెచ్చి పెడుతుంది. 

 అవును అని ఒప్పుకోవద్దు 

కాదు అనడం కూడా తెలిసి ఉండాలి లేదంటే పని ఒత్తిడి వలన ఇబ్బంది పడతారు. 

కాదు అనడం కూడా..

అమాయకంగా ఉండటం అంత మంచిది కాదు దీని వలన మోసపోయే అవకాశం ఉంది

అమాయకం 

మీరెప్పుడు కూడా మౌనంగా ఉండకండి దీని వలన మంచి  మంచి ఛాన్స్ లు పోతాయి.

 మంచి ఛాన్స్ లు 

అమాయకంగా ఉంటే ఇతరులు వారి స్వార్థం కోసం విచ్చలవిడిగా వాడుకుంటారు 

విచ్చలవిడిగా  

ఎక్కువగా కూడా సహాయాన్ని చేయకండి ఇది అస్సలు మంచిది కాదు

ఇది అస్సలు మంచిది కాదు