వరలక్ష్మి వ్రతానికి ఈ రంగున్న చీర కడితే.. డబ్బు గూగుల్ మ్యాప్స్లా ఫాలో అవుతుంది..
05 August 2025
Prudvi Battula
వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు, ఈ లక్ష్మీదేవికి పూజలు చేస్తున్నారు.
ఈ పర్వదినం రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించిన పూజ గదిని అలంకరిస్తారు.
ఈ రోజు లక్ష్మీదేవి కృప కోసం ఉపవాస దీక్షలు కూడా చేస్తారు. దీనివల్ల ఆ మాత దీవెనలు లభిస్తాయని నమ్ముతారు.
వరలక్ష్మీ వ్రతం రోజున కొన్ని రంగులను శుభప్రదంగా భావిస్తారు. ఆ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లబిస్తుంది.
వరలక్ష్మీ వ్రతం రోజు ఎరుపు రంగు చీర ధరించడం ఎరుపు శ్రేయస్సు, అదృష్టం సూచిస్తుంది. ఇది మాత దీవెనలను అందిస్తుంది.
అలాగే ఈ రోజున గులాబీ రంగు చీర కూడా ధరించవచ్చు. గులాబీ ప్రేమ, కరుణ, సంతానోత్పత్తిని సూచిస్తుంది. కొత్తగా పెళ్ళైనవారు ఈ రంగు చీర కట్టుకోండి.
వరలక్ష్మి వ్రతానికి పసుపు రంగు చీర కట్టడం ఆనందం, శ్రేయస్సు, దేవత ఆశీర్వాదాలను సూచిస్తుంది. ఇది ఇంట్లో సంపద పెచ్చుతుంది.
ఆకుపచ్చ చీర పెరుగుదల, సామరస్యం, ప్రకృతిని సూచిస్తుంది. ఈ రోజున ఆ రంగు ధరిస్తే దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ డైట్లో మునగ ఆకులు ఉంటే.. ఆ సమస్యలకు దడ పుట్టాల్సిందే..
కలలో రక్తం, మాంసం, బంగారం కనిపిస్తే.. మంచి చిహ్నమా.? చెడు చిహ్నమా.?
ఈ వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం సల్సా డ్యాన్స్ చేస్తుంది..