కలలో రక్తం, మాంసం, బంగారం కనిపిస్తే.. మంచి చిహ్నమా.? చెడు చిహ్నమా.?
03 August 2025
Prudvi Battula
కలల శాస్త్రం ప్రకారం.. ఎవరికైనా స్థిరాస్తులు, క్షరాస్తులు, వాహనాలు దానం చేసినట్టు కలలో కనిపిస్తే అదృష్ట్రం వస్తుందని అర్ధం.
మీకు పిల్లిలో కన్య దానం లేదా పెళ్లి చేసుకుంటే కట్నం తీసుకొంటున్నట్టు కలలో కనిపిస్తే త్వరలో ఆర్థికంలో బలపడతారని అర్ధం.
మలమూత్రాలు కలలోకి వచ్చినా మలమూత్రాలలో తడుస్తున్నట్టు కలలో కనిపించిన వాళ్ళు తప్పకుండా ధనాన్ని పొందుతారు.
చాలామంది కలలో బంగారం వస్తే సంతోషిస్తారు. కలలో గోల్డ్ కనిపించడం సంపదను సూచిస్తుంది. తర్వలో ధన లాభం కలుగుతుందని అర్ధం.
చాలా మందికి కలలో మాంసం, రక్తం, శవం వంటివి వచ్చినప్పుడు భయపడిపోతారు. కానీ కలల శాస్త్రం ప్రకారం ఇది శుభసూచకం.
కొంతమందికి ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టు కలలు వస్తుంటాయి. ఇవి ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ అది మంచి కల కాదు. చెడు శకునం అంటున్నారు పండితులు.
వెలుగుతున్న జ్యోతులు, పూవులు, సువాసనలు, దేవతా విగ్రహాలు, ఏనుగు, పులి, సింహం కనిపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
ఆరిపోయిన దీపాలు వస్తే మంచిది కాదు. ఇలా వస్తే ఇదో కీడు జరగుతుందని అర్ధం. మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కరివేపాకు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి దివ్యఔషధం..
తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయా.? వాస్తవం ఏంటి.?
భారతీయ వివాహ ఆచారాల వెనుక ఇంత సైన్స్ ఉందా.?