ఈ వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం సాల్సా డ్యాన్స్ చేస్తుంది..
03 August 2025
Prudvi Battula
ప్రవేశ ద్వారాలు పూర్తిగా క్లోజ్ చేసి ఉంటే ఆర్థికంగా బలహీనపడతారు. బయట నుంచి వెలుగు వచ్చేలా డోర్‌కి చిన్న రంద్రం ఉండేలా చూసుకోండి.
పగిలిన అద్దాలు అదృష్టాన్ని దెబ్బతీస్తాయి, ముఖ్యంగా ఉత్తర (సంపద), తూర్పు (ఆరోగ్యం) దిశలలో ఉంచితే. వాటి స్థానంలో కొత్త అద్దాలను ఉంచండి.
కాక్టి లేదా అగావ్స్ వంటి ముళ్ల మొక్కలు ఇంట్లో ఉంటె తరుచూ గొడవలకు కారణం అవుతాయి. ఇవి ఇంట్లో ఉంటే వెంటనే తీసెయ్యండి.
వాస్తు శాస్త్రంలో నీరు సంపదను సూచిస్తుంది. నీటి లీకేజీలు ఆర్థిక ఇబ్బందులను సూచిస్తాయి. కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించండి.
యుద్ధం, దుఃఖం లేదా విషాదకరమైన దృశ్యాల పెయింటింగ్‌లు లేదా ఫోటోలు కాంతిని, ఉత్సాహాన్ని గ్రహిస్తాయి. వీటిని ఇంట్లో ఉంచవద్దు.
పని చెయ్యని లేదా పగిలిపోయిన గడియారాలు ప్రతికూలతకు కారణం అవుతాయి. వాటిని రిపేర్ చేయండి లేదా కొత్తవి మార్చండి.
పాడైన పాత సామానులు ఇంట్లో ఉంటే ముఖ్యంగా వృద్ధి చిహ్నమైన ఈశాన్యంలో అయితే కీడును సూచిస్తున్నాయి. క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.
పగిలిన కుర్చీలు, ఊగుతున్న బల్లలు అస్థిరతను సూచిస్తాయి. ఇంట్లో శక్తిని బలహీనపరుస్తాయి. వాటిని రిపేర్ చేసి వాడుకోవడం మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కరివేపాకు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి దివ్యఔషధం..
తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయా.? వాస్తవం ఏంటి.?
భారతీయ వివాహ ఆచారాల వెనుక ఇంత సైన్స్ ఉందా.?