నవరాత్రుల సమయంలో తులసిని ఎలా పూజించాలో తెలుసా?

samatha

11 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి మహిళ ఉదయం లేచిందంటే చాలు తులసి చెట్టును పూజిస్తుంటారు. తులసిని పూజించడం వలన అష్టైశ్వార్యాలు కలుగుతాయి అంటారు.

తులసి చెట్టు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మరీ ముఖ్యంగా నవ రాత్రుల సమయంలో తులసిని పూజించడం చాలా ప్రాముఖ్యతతో కూడి ఉంది. కాగా, దాని గురించి తెలుసుకుందాం.

ప్రయోజనాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

నవరాత్రుల్లో ఉదయం బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి, స్నానం ఆచరించిన తర్వాత తులసి కోటను నీటితో శుభ్రం చేయాలి .

నీటితో శుభ్రం చేయాలి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా తులసి చెట్టు వద్ద చెత్త, చెదారం లేకుండా చేసి కోటను మొత్తం శుభ్రం చేసిన తర్వాత అందంగా పూలతో అలంకరించాలి.

చెత్త చెదారం లేకుండా ఉండటం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

 తర్వాత తులసి మందు నైవేద్యం పెట్టి, పసుపు కుంకుమ వేసి, దీపారాధన చేయాలి. ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటారు.

దీపారాధన చేయడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఈ నవరాత్రుల సమయంలో ప్రతి రోజూ తులసి చెట్టును పూజించడం చాలా మంచిది. దీనివలన ఇంటిలో ఉన్న ప్రతికూలతలు తొలిగిపోయి, సానుకూలత రెట్టింపు అవుతుంది.

సానుకూలత

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా తులసి కోటకు పసుపు, కుంకుమ , బొట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించాలి. ఉదయం సాయంత్రం ఇలా చేయడం  వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

పసుపు కుంకుమ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

తులసిని పూజించడం నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించిన పుణ్యం లభిస్తుంది. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుందంట

పుణ్యం