దైవత్వం ఉట్టిపడే ఈ పాటల వింటే గూస్బంప్స్ పక్క..
03 December
2024
Battula Prudvi
2024 పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 ఏడి' మూవీలో 'అధర్మాన్ని అణిచేయగా' అంటూ సాగె థీమ్ సాంగ్తో గూస్బంప్స్ తెప్పించారు మేకర్స్.
సంక్రాంతి 2024 విన్నర్ 'హనుమాన్' సినిమాలో 'రఘునందన' సాంగ్ వింటే ప్రతి ఒక్కరికి ఎంతో బలం వచ్చేలా అనిపిస్తుంది.
2022లో నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ చిత్రం 'కార్తికేయ 2'లో కృష్ణుడిని వర్ణిస్తూ సాగె 'కృష్ణ ట్రాన్స్' వింటే గూస్బంప్స్ పక్క.
నాగార్జున నటించిన 'ఓం నమో వెంకటేశాయ' క్లైమాక్స్ సాంగ్ 'పరీక్ష పెట్టే పరమాత్మునికే ' అంటూ సాగె సాంగ్ అదిరిపోతుంది.
నాగార్జున, అనుష్క శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఫాంటసీ 'ఢమరుకం' మూవీలో 'శివ శివ శంకర్' అంటూ సాగె పాట పూనకాలు తెప్పిస్తుంది.
రానా హీరోగా తెరకెక్కిన 'కృష్ణం వందే జగద్గురుం'లో దశావతారాలను వర్ణిస్తూ సాగె 'జరుగుతున్నది జగన్నాటకం' పాట వింటే గూస్బంప్స్ రావాల్సిందే.
ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన 'యమదొంగ' సినిమాలో నరసింహ స్వామి వర్ణిస్తూ 'గంభీర సింహగ్రవ' అంటూ సాగె పాటతో గూస్బంప్స్ పక్క.
'త్రినేత్రం' సినిమాలో యాదాద్రి ఆలయ చరిత్రను వర్ణిస్తూ సాగె 'శ్రీకర శుభకర ప్రణవ స్వరూప' సాంగ్ సూపర్ అనే చెప్పాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయలక్ష్మి సిల్క్ స్మితగా ఎలా మారింది.?
ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పగాడి రూల్.. అందరూ అవుట్..
చంద్రుని వెన్నలను తనలో దాచుకుందేమో ఈ కోమలి.. మెస్మరైజ్ సంయుక్త..