వినాయకుడికి ఇష్టమైన పూలు ఇవే.. వీటితో పూజిస్తే అదృష్టం
samatha
12 september 2026
Pic credit - Pinterest
వినాయకుడి పండుగ వచ్చేసింది. సెప్టెంబర్ 14న ప్రతి ఒక్కరూ వినాయకుడిని తమ ఇంటిలో ప్రతిష్టించుకొని పూజలు చేస్తుం
టారు.
అయితే చాలా మంది వినాయకుడి అనుగ్రహం కలగాలని తమకు ఇష్టమైన పూలు, ప్రసాదాలు చేసి సమర్పిస్తుంటారు.
కాగా, ఇప్పుడు మనం వినాయకుడికి ఏ పూలు అంటే అమితంగా ఇష్టం. అంతే కాకుండా ఏ పూలతో పూజిస్తే గణేశుడ
ి అనుగ్రహం కలుగుతుందో చూద్దాం.
వినాయకుడికి ముందుగా దుర్వ గడ్డి, గరక అంటా చాలా ఇష్టం ముఖ్యంగా వీటిని గణనాథుడికి సమర్పించి పూజ చేయడం చాలా మంచిదంట.
తర్వాత ఎర్ర మందార పువ్వులు గణపతికి చాలా ప్రీతికరం. అందువలన ఎర్ర మందార పూలతో పూజ చేయడం కూడా చాలా మంచిదంట.
గన్నేరు పువ్వులు కూడా వినాయకుడికి చాలా ఇష్టం. అందువలన గన్నేరు పువ్వులను స్వామి వారి పూజకు ఉపయోగించడం మంచిది.
వినాయకుడికి బంతి పువ్వులు చాలా ఇష్టం వీటితో తయారు చేసిన మాలను గణనాథుడికి సమర్పిస్తే కష్టాలు తొలిగిపోతాయంటారు
.
శుంఖు పువ్వులు , కలువ పువ్వులు అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టమంట. పూజలో ఈ వీటిని ఉపయోగించడం మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?