పూర్ణిమ రోజు ధ్యానం చేయడం వెనకున్న రహస్యం ఏంటో తెలుసా?
samatha
24 october 2026
Pic credit - Pinterest
పౌర్ణమి వచ్చే చేస్తుంది. హిందూ మతంలో అమావాస్య, పౌర్ణమిలకు చాలా ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంటుంది.
పౌర్ణమి
మరీ ముఖ్యంగా 2026 అక్టోబర్ 26న వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి వేళ ధ్యానం చేయడం వలన కలిసి వస్తుంది అని చెబుతుంటారు.
ఆశ్వయుజ పౌర్ణమి
ఈ రోజు ధ్యానం చేయడం వలన చంద్రుని ప్రభావం ధ్యానంపై నేరుగా పడుతుంది. ఇది ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా కలి
సి వస్తుందంట
ధ్యానం చేయడం
భారత కాల మానం ప్రకారం ఈ పూర్ణిమ అక్టోబర్ 25 ఆది వారం ఉదయం ప్రారంభం అయ్యి, అక్టోబర్ 25 సోమవారం 9.41కి ముగుస్తుంది.
భారత కాలమానం ప్రకారం
అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం చాలా మంచిదంట. ఈరోజు చాలా మంది యోగులు, సాదువులు ధ్యానం చేస్తారంట.
ధ్యానం చేయడం
ఈ పౌర్ణమి రోజున ధ్యానం చేయడం వలన జీవితంలో ఉన్న గందరగోళం, వంటి వాటి నుంచి చాలా త్వరగా బయటపడతారంట.
గందరగోళం నుంచి బయటపడటం
ఆశ్వయుజ పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వలన మనసులో వచ్చే ప్రతి కూల ఆలోచనలు తొలిగిపోతాయి. చాలా ప్రశాంతంగా జీవనం సాగిస్తారు.
ప్రతికూల ఆలోచనలు
అంతే కాకుండా ఇలా ధ్యానం చేయడం వలన ఇది మీలో సానుకూలతను పెంపొందిస్తుంది. ఆధ్యాత్మిక భావనను కూడా రెట్టింపు చేస్తోంది.
ధ్యానం చేయడం సానుకూలం
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?