శ్రావణ మాసంలో ఈ పనులు అస్సలు చేయవద్దు..

25 July 2025

Prudvi Battula 

శ్రావణ మాసంలో మాంసాహారం, మద్యం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి కూరగాయలను నివారించడం అత్యంత సాధారణ పద్ధతి.

ఆహార పరిమితులు

శ్రావణ మాసం వేళ ఆహార మరిమితి స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడానికి, ఆధ్యాత్మిక దృష్టిని ప్రోత్సహిండానికి సహాయపడుతుంది.

ఆహార పరిమితులు

శ్రావణ మాసంలో సాధారణంగా గడ్డం గీసుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అందుకే దీనిని వెంటనే మానుకోండి.

వ్యక్తిగత సంరక్షణ

ఈ నెలలో ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండటం, కోపాన్ని నివారించడం చాలా ముఖ్యం.

ఆధ్యాత్మిక సాధనలు

శ్రావణ మాసంలో ఎప్పుడు శాంతంగా ఉంటె ఇంట్లో లక్ష్మి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కోపం రాకుండా యోగ చేయడం మంచిది.

ఆధ్యాత్మిక సాధనలు

ఉపవాసం ప్రారంభించిన తర్వాత దానిని విరమించకుండా ఉండటం మంచిది. అదనంగా, కొంతమంది ఈ కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలని ఎంచుకుంటారు.

ఉపవాస దీక్ష

గర్భధారణ లేదా ఇటీవలి శస్త్రచికిత్స వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు, శ్రావణ మాసంలో ఏదైనా ఉపవాస పద్ధతులు చేపట్టే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

ఆరోగ్య సంబంధిత పరిగణనలు

ఎందుకంటే ఇది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కోసం డాక్టర్ చెప్పిన పద్ధతులు పాటించడం తప్పనిసరి.

ఆరోగ్య సంబంధిత పరిగణనలు