చాణక్య నీతి : అప్పులు కాకుండా ఉండాలా? బెస్ట్ టిప్స్ మీ కోసం!
Samatha
9 july 2025
Credit: Instagram
ఈరోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎంత సంపాదించినా పొదుపు కావడం కాదు కానీ, అప్పులతో ఇబ్బందులు పడుతున
్నారు.
ఈరోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎంత సంపాదించినా పొదుపు కావడం కాదు కానీ, అప్పులతో ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఆ చార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చాలా సమస్యలకు పరిష్కారం చూపారు. అదే విధంగా ఆయన డబ్బు సమస్యలకు కూడా చక్కటి చిట్కాలు త
ెలిపారు.
అప్పులు కాకుండా ఉండాలి అంటే? ప్రతి వ్యక్తి తప్పకుండా అవసరానికి మించి ఖర్చు చేయకూడదంట. మన ఆదాయానికి మించి ఖర్చు సమస్యల్లోకి నెట్టేస్తుంద
ి.
కొన్ని సార్లు కొంత మంది డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు అప్పులిస్తారు. కానీ అవి సమయానికి తిరిగిరావు. అందరికీ అప్పులివ్వకూడదంట.
సమయానికి విలువనిచ్చి, కష్టపడి సంపాదించడం ద్వారా ఆర్థికంగా త్వరగా ఎదుగుతారంట. దాని వలన డబ్బు సమస్యలు రావు.
చాణక్యుడి ప్రకారం, మోసం ద్వారా సంపాదించిన డబ్బు త్వరగా అయిపోతుంది. అలాంటి డబ్బు జీవితంలో సమస్యలను, ఇబ్బం
దులను తీసుకొస్తుందంట.
ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకూడదంట. ఎందుకంటే ఇప్పుడు టెక్రాలజీ అభివృద్ధి చెందుతుంది. అందువలన రెండు మూడు ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏంటీ బిర్యానీ రెడీ చేస్తున్నారా.. తెలుసుకోవాల్సిన సింపుల్ టిప్స్ ఇవే!
భర్తకు అదృష్టం తెచ్చే స్త్రీలు వీరే.. వీరితో లక్ష్మీ దేవి పరిగెత్తుకుంటూ వస్తదంట!
పాము కాటేసినా చనిపోని జంతువులు ఏవో తెలుసా?