భర్తకు అదృష్టం తెచ్చే స్త్రీలు వీరే.. వీరితో లక్ష్మీ దేవి పరిగెత్తుకుంటూ వస్తదంట!

Samatha

5 july  2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన అనుభవాల ద్వారా అనేక విషయాలను తెలియజేశాడు.

కాగా, చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో తన భార్య పాత్ర కీలకంగా ఉంటుదని తెలుపుతున్నాడు. ఆమె తన భర్తకు అదృష్టాన్ని తీసుకొస్తుందంట.

 అయితే కొన్ని సార్లు కొందరు ఒక అమ్మాయి రాకతో అతని  జీవితం మారిపోయిందని చెప్తుంటారు. అయితే దీనికి కారణం ఆమె అదృష్టమే కాకుండా లక్షణాలు కూడా ఉన్నాయంట. అవి

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, తెలివితేటలు ఉన్న లేదా తెలివి తేటలు లేకపోయినా మంచి ప్రవర్తన నడవడిక గల స్త్రీని తన భర్తకు అదృష్టవంతురాలు అవుతుంది.

అదే విధంగా, డబ్బును వృధా చేయని వారు తమ జ్ఞానంతో ఇంటికి సంపదను, శ్రేయస్సును తీసుకొస్తారంట.

అలాగే, సంస్కారవంతులైన స్త్రీలు ఇంటిని క్రమ శిక్షణగా ఉంచుతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనెలా చేస్తారు.

చదువుకున్న, తెలివైన స్త్రీ తన భర్తకు ప్రతి అడుగులోనూ మద్దతు ఇస్తూ, తన భర్తకు ఏ కష్టం వచ్చినా తోడుగా, నీడుగా ఉంటుందంట.

ఏస్త్రీ అయితే తన భర్త పట్ల విశ్వాసపాత్రంగా, ప్రేమగా మంచి అనుబంధాన్ని కలిగి ఉంటుందో, అలాంటి స్త్రీ ఆ భర్తకు అదృష్ట లక్ష్మీ అంట.