చాణక్య నీతి : ఈ విషయంలో పురుషుల కంటే స్త్రీలే గొప్ప!

21 September 2025

Samatha

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు, ఎన్నో అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.

చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు, స్త్రీ, పురుషులు, డబ్బు, సక్సెస్,ఓటమి ఇలా చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

అదే విధంగా ఆయన స్త్రీల గొప్పతనం గురించి కూడా అనేక విధాలుగా తెలియజేయడం జరిగింది. కొన్ని విషయాల్లో పురుషుల కంటేస్త్రీలో గొప్ప అని చెప్పుకొచ్చాడు చాణక్యుడు.

అలాగే, పురుషుడు స్త్రీని ఎప్పుడూ ఎదుర్కోలేని కొన్ని పరిస్థితుల గురించి, విషయాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది.

చాణక్యుడి ప్రకారం, స్త్రీలు పరుషులకంటే చాలా తెలివైనవారంట. వారి తెలివితేటలు క్లిష్టపరిస్థితులను సులభంగా ఎదుర్కోగలుగుతారంట.

పురుషులు చాలా వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీలే ఉన్నతంగా ఆలోచిస్తారంట.

అంతే కాకుండా, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే విషయం పై కూడా మహిళలకే మంచి ఆలోచన ఉంటుందని చెబుతున్నాడు చాణక్యుడు.

చాణక్యనీతి ప్రకారం,  పురుషుల కంటే భావోద్వేగపరంగా చాలా ధైర్య వంతులంట. ప్రతి విషయంలోనూ చక్కగా ఆలోచిస్తారు.