మంచివారే ఎక్కువగా నష్టపోతారు.. చాణక్యుడు చెప్పిన పాఠం
Prasanna Yadla
30 July 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అది హద్దు దాటితే అంత మంచిది కాదని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పారు.
హద్దు దాటితే అంత మంచిది కాదని
కొన్నిసార్లు ఇదే మిమ్మల్ని నష్టాల్లో పడేస్తుందని చాణక్యుడు హెచ్చరించారు.
నష్టాల్లో పడేస్తుందని
ఎదుటి వాళ్ళు చెప్పిన ప్రతి విషయానికి అవును అని ఒప్పుకోవడం మీకు పెద్ద సమస్యగా మారుతుంది
పెద్ద సమస్యగా మారుతుంది
'కాదు' అని అనడం కూడా నేర్చుకోవాలి అప్పుడు మీ పై ఒత్తిడి కూడా ఉండదు
మీ పై ఒత్తిడి కూడా ఉండదు
ఇంకా ఇతరులు మీ మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. దీని వలన మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు
ఎక్కువగా ఉపయోగించుకుంటారు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.