పరిహారం చేసేవాళ్లు ఇది గుర్తుంచుకోండి.. చాణక్యుడు చెప్పిన గుట్టు ఇదే!
Prasanna Yadla
01 september 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
చాణక్య నీతి ప్రకారం వ్యక్తిగత పరిహారాలు ఇతరులకు అస్సలు చెప్పకూడదు ఇంకా చెప్పాలంటే వీటిని గోప్యంగా ఉంచాలి
వీటిని గోప్యంగా ఉంచాలి
పరిహారం గురించి బయట వాళ్ళతో అస్సలు చర్చించకూడదని చాణక్య నీతి చెబుతుంది.
చాణక్య నీతి చెబుతుంది
వ్యక్తిగత సమస్యలు, జరగబోయే ముందు విషయాలను పంచుకోవద్దని చాణక్యుడు గట్టిగా చెప్పారు
వ్యక్తిగత సమస్యలు
పరిహారం ఫలితంపై మీకు నమ్మకం ఉంటేనే మీరు ఇతరులకు చెప్పండి అది మీ విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు
మీ విశ్వాసాన్ని దెబ్బతీసేలా
జ్యోతిష్య పరిహారాలు చేసే వారు అవసరమైన వారికి తప్ప ఇతరుల దగ్గర మాట జారవద్దు
ఇతరుల దగ్గర మాట జారవద్దు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.