చాణక్య నీతి ప్రకారం కష్టాలు రాకముందే కనిపించే హెచ్చరికలు

Prasanna Yadla

  15 May 2026

Pic credit - Pinterest

ఆచార్య చాణుక్యుడు జీవితం గురించి  ఎన్నో విషయాలను ముందుగానే అంచనా వేశారు 

ఆచార్య చాణుక్యుడు

చాణక్య నీతి ప్రకారం,  లైఫ్ లో పెద్ద సమస్యలు వచ్చే ముందే కొన్ని సంకేతాలు హెచ్చరిస్తాయని చెబుతున్నారు  

 కొన్ని సంకేతాలు

మరి,  చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు   ఏంటో  ఇక్కడ తెలుసుకుందాం..   

చాణక్య నీతి

ఇంట్లో చిన్న వాటికే గొడవలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యులు గొడవలు పడటం అసలు మంచిది కాదు 

ఇంట్లో గొడవలు..

తులసి మొక్క ఒక్కసారిగా ఎండిపోతే ఆర్థిక సమస్యలు వస్తాయి 

తులసి మొక్క

ఇంట్లో  గాజు వస్తువులు పగిలిపోవడం శుభం కాదు ఇలా జరిగితే జాగ్రత్తగా ఉండండి

గాజు వస్తువులు

 కష్టాలు ఆరోగ్య సమస్యలకు ఒక హెచ్చరిక కావొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి

ఒక హెచ్చరిక కావొచ్చు

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

నోట్