చాణక్య నీతి : జాగ్రత్త పడాల్సిందే.. భార్యకు ఈ లక్షణాలు ఉంటే భర్తకు బాధలే
Samatha
20 July 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అంతే కాకుండా చాణక్యుడు భార్య భర్తలు, స్త్రీ, పురుషులకు సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు.
అనేక విషయాలు
అలాగే చాణక్యుడు భార్యకు ఈ లక్షణాలు ఉంటే భర్త జాగ్రత్త పడాలి అని తెలియజేయడం జరిగింది. అవి ఏ
వో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లక్షణాలు
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి అత్యాశతో ఉంటే, డబ్బుపై విపరీతమైన వ్యామోహం ఉంటే, తన పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించ
ాలంట.
అత్యాశ
అదే విధంగా మీ భార్య మిమ్మల్ని ప్రతి సారి చిన్న విషయానికి కూడా పదే పదే పొగుడుతుంది అంటే తన విషయంలో జాగ్రత్తగా ఉండాలంట.
పదే పదే పొగడటం
ఎప్పుడూ ఏ విషయం పట్ల సంతృప్తిగా ఉండరో, అలాంటి వారి పట్ల కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నాడు చాణక్యుడు.
అసంతృప్తి
అంతే కాకుండా మీ ఇంటి రహస్యాలు, మీకు సంబంధించిన రహస్యాలను ఇతరులతో పదే పదే పంచుకుంటే, అలాంటి వారి పట్ల కూడా చాలా జాగ
్రత్తగా ఉండాలంట.
ఇంటి రహస్యాలు
కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే, కష్టాలు రాగానే సహనం కోల్పోయే లక్షణాలు ఉంటే, తనతో జాగ్రత్తగా ఉండాలి అని చాణక్యుడు తెలుపుతున్నాడు
.
కష్టాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?