టెన్షన్ లేకుండా ఒత్తిడిని ఇలా ఈజీగా తగ్గించుకోండి 

Prasanna Yadla

05  May 2026

Pic credit - Pixabay

ఆచార్య చాణుక్యుడు జీవితం గురించి  ఎన్నో విషయాలను ముందుగానే అంచనా వేశారు

ఆచార్య చాణుక్యుడు

అయితే, టెన్షన్ లేకుండా ఒత్తిడిని ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చని ఆచార్య చాణుక్యుడు చెబుతున్నాడు 

ఆచార్య చాణుక్యుడు

చాణక్యుడి నీతి ప్రకారం, ఒత్తిడిని వీటితో ఇలా తగ్గించుకోవచ్చని  చెబుతున్నాడు 

చాణక్యుడి నీతి

మరి,  చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలు ఏంటో  ఇక్కడ తెలుసుకుందాం..

చాణక్యుడు చెప్పిన లక్షణాలు

చాణక్యుడి నీతి ప్రకారం, నచ్చినట్లుగా మార్చడానికి ప్రయత్నిస్తాం.. కానీ, మార్చుకోవాల్సింది ఆలోచనలు

మార్చుకోవాల్సింది ఆలోచనలు

మార్చలేనిదాన్ని అస్సలు అంగీకరించండి.. అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది.

అస్సలు అంగీకరించండి

మీ కోసం మీరూ కొంత సమయం మౌనంగా కూర్చొని ఆలోచించండి 

మౌనంగా కూర్చొని ఆలోచించండి 

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

నోట్