ఈ పనులు ఆలోచించకుండా చేయకండి.. జీవితాంతం బాధ పడతారు

Prasanna Yadla

 05 July  2026

Pic credit - Pinterest

అయితే, అసలు ఆలోచించకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపానికి గురి చేస్తాయని చాణక్యుడు చెబుతున్నారు 

జీవితాంతం పశ్చాత్తాపానికి

ఇంకా కోపంలో మాట్లాడిన మాటలు, బంధాలను బాగా దెబ్బతీస్తాయని చాణక్య నీతి హెచ్చరిస్తుంది.

 బంధాలను బాగా దెబ్బతీస్తాయి

ఇంకా అసలు తెలియకుండా తెలియని వ్యక్తిని అస్సలు నమ్మొద్దని చాణక్యుడు చెబుతున్నారు 

వారిని అస్సలు నమ్మొద్దు

ఇంకా తొందరపడి పెట్టె పెట్టుబడులు కూడా నష్టాలకు దారి తీస్తాయని అంటున్నారు కాబట్టి కొంచం జాగ్రత్త అవసరం

పెట్టుబడులు 

ఇంకా రహస్యాలను ఎవరికైనా చెప్పడం వలన ముందు ముందు ఇబ్బందులు తప్పవని అంటున్నారు  

ఇబ్బందులు తప్పవని

ఇంకా ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆచి తూచి మాత్రమే  నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు

 నిర్ణయాలు

మాట ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకా ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలని అంటున్నారు

మాట నిలబెట్టుకోవాలని

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్