చాణక్య నీతి.. జీవితాన్ని మలుపు తిప్పే అలవాట్లు ఇవే 

Prasanna Yadla

  27  May 2026

Pic credit - Pinterest

చాణక్యుడు ఎన్నో మంచి  విషయాలను ముందే చెప్పాడు. అయితే, వాటిలో మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు.

చాణక్యుడు

మంచి అలవాట్లు కూడా జీవితాన్ని మార్చగలవని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.

ఆచార్య చాణక్యుడు

ఆయన నీతి శాస్త్రంలో జీవితాన్ని మలుపు తిప్పే అలవాట్లు గురించి  కూడా చెప్పాడు

మలుపు తిప్పే అలవాట్లు

రోజులో సమయం 24 గంటలు మాత్రమే ఉంటుంది ఇంకా సమయాన్ని వృథా చేయకుండా ముందుకు వెళ్ళేలా ఆలోచించండి

 సమయాన్ని వృథా చేయకండి

అలాగే , డబ్బు సంపాదనే కాకుండా వాటిని పొదుపు చేయడం కూడా నేర్చుకోవాలని అంటున్నారు 

పొదుపు చేయడం

ఇంకా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఎవరి మీద పడితే విరుచుకుపడకూడదు అని అంటున్నారు 

కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి

విద్య, జ్ఞానం మనిషి నుంచి ఎవరు లాక్కోలేరు ఇవే అసలైన సంపద అని చాణక్య నీతి చెబుతుంది

విద్య, జ్ఞానం

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

నోట్