ఈ నాలుగు రకాల మనుషులు విషం కంటే డేంజర్.. గుర్తించకపోతే భారీ నష్టం
Prasanna Yadla
15 June 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
ఈ నాలుగు రకాల మనుషులు విషం కంటే డేంజర్ అని ఆచార్య చాణుక్యుడు చెబుతున్నారు
వీళ్లు విషం కంటే డేంజర్
అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీరు గుర్తు ఉంటారు ఎంత సేపు వాళ్ళ స్వార్థం కోసమే ఇతరులను వాడుకుంటారు
మోసపూరిత మనుషులు
అబద్ధాలు చెప్పేవారు నిజం చెప్పకపోవడం వల్ల మంచి మనిషి దగ్గర నమ్మకాన్ని కోల్పోతారు.
అబద్ధాలు చెప్పేవారు
వారి అవసరం వచ్చినప్పుడు స్నేహితులను కూడా మోసం చేసి వారి బుద్ది చూపించుకుంటారు
స్నేహితులను కూడా మోసం చేసి
ఇతరుల విజయాన్ని చూసి సంతోషపడకుండా, కిందకు లాగడానికి ఎన్నో చేస్తారు
అసూయపడే వాళ్ళకి
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.