ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
చాలా మంది సమయం సందర్భం లేకుండా మాట్లాడుతూ అనేక సమస్యలు తెచ్చుకుంటారు. కానీ మాట్లాడటం కాదు, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియాలంట. దాని గురించి తెలుసుకుందాం.