చాణక్య నీతి : మీ విజయగాథను రాసేది అదృష్టం కాదు, దృఢసంకల్పమే!
Samatha
3 February 2026
ఆ చార్య చాణక్యుడు తన చాణక్య నీతి అనే పుస్తకం ద్వారా ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆ చార్య చాణక్యుడు
అదే విధంగా ఆయన ఒక వ్యక్తి విజయగాథను రాసేది, అదృష్టం కాదు, దృఢ సంకల్పమే అని తెలిపాడు. దాని గురించి తెలుసుకుందాం.
విజయగాథ
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చాలా మంది సక్సెస్ అవ్వాలి అంటే అదృష్టం ఉండాలి అనుకుంటారు, కానీ కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించాలి అంటే సాధించాలి అనే పట్టుదల ఉండాలంట.
పోటీ పరీక్షలు
బలమైన సంకల్పం ఉంటే, విధి కూడా లొంగిపోతుందని చెప్పుకొచ్చాడు చాణక్యుడు. సక్సెస్ అవ్వా లి అనుకునే వారు దేనికి భయపడరు, లేని వనరులను సాకుగా చూపరంట.
బలమైన సంకల్పం
చాలా మంది తమ కెరీర్ పరంగా సక్సెస్ కాకపోతే, నాకు లక్కు లేదు, నా చదువుకు కావాల్సిన పుస్తకాలు లేవు అందుకే నేను కెరీర్ పరంగా వెనుక పడిపోయాను అంటారు.
సాకులు కాదు
కానీ ఇవన్నీ వట్టి మాటలే అని కొట్టి పారేశాడు చాణక్యుడు. దృఢ సంకల్ప శక్తి ముందు, ఏది అయినా అసాధ్యమే అని ఆయన తెలిపాడు
దృఢ సంకల్పం
అదే విధంగా బలహీనమైన మనస్సు మాత్రమే సాకులను వెతుకుతుంది. దృఢమైన మనసు పరిష్కారాలను కనుగొంటుందంట.
బలహీనమైన వ్యక్తి
ఏ వ్యక్తికి అయితే సహనం, దృఢ సంకల్పం ఉంటుందో, అలాంటి వ్యక్తిని ఏ శక్తి ఆపలేదని, వారు తమ కెరీర్ పరంగా తప్పకుండా సక్సెస్ అవుతారంట.