చాణక్య నీతి : ఎంత తెలివైన వారైనా సరే ఈ రహస్యం ఎవరికీ చెప్పకూడదు!

samatha

08 may 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

ఆ చార్య చాణక్యుడు

స్త్రీ, పురుషులు, బంధాలు, బంధుత్వాల గురించి ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది. అలాగే కొన్ని సీక్రెట్స్ గురించి తెలియజేశారు.

బంధాలు, బంధుత్వాలు

ముఖ్యంగా చాణక్యుడు ఎంత తెలివైన వారు అయినా సరే కొన్ని రహస్యాలు అస్సలే ఎవరితో షేర్ చేసుకోకూడదు అని చెప్పారు. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

రహస్యాలు

చాణక్యుడు ఎప్పుడూ కూడా అతి నిజాయితీగా ఉండకూడదు. ఎందుకు అంటే నిటారుగా ఉన్న చెట్లనే నరుకుతారు కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి.

నిజాయితీ

అలాగే చాణక్యుడి ప్రకారం ఎప్పుడైనా సరే ఎమోషన్స్, బాధ, అవమానాల లాంటి వాటిని కంట్రోల్‌లో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది.

ఎమోషన్స్ కంట్రోల్

అంతే కాకుండా నిర్ణయాలు తీసుకునే ముందు కూడా వాటి గురించి ఇతరులతో చర్చించకూడదంట. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది.

నిర్ణయాలు

అలాగే, ఎవరైనా సరే ఇంటి నిర్మాణం లాంటిది చేపట్టే ముందు కూడా అస్సలే దాని గురించి ఇతరులతో చర్చించకూడదంట. అది సమస్యగా మారే ఛాన్స్ కూడా ఉన్నదంట.

ఇంటి నిర్మాణం

అదే విధంగా ఒక వ్యక్తి తాము చేయబోయే పనులు, తాను చేయాలి అనుకునే విషయాల గురించి ఇతరులతో చర్చించడం అస్సలే మంచిది కాదని చెబుతున్నాడు చాణక్యుడు.

చేయబోయే పనులు