ఈ వ్యక్తుల ముందు నోరు విప్పితే అంతే.. చాణక్యుడి హెచ్చరిక!

Prasanna Yadla

06 september 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

కొందరి ముందు  నోరు విప్పితే ఇక అంతే సంగతి అంటున్న చాణక్యుడు. మరి, ఆ వ్యక్తులు ఎవరో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

కొందరి ముందు నోరు విప్పితే

చాణక్య నీతి ప్రకారం, రహస్యాలను అడిగితే  అందరి ముందు అస్సలు చెప్పొద్దని చాణుక్యుడు చెబుతున్నాడు

రహస్యాలు

మోసపూరిత మనుషుల దగ్గర వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదని చెబుతున్నాడు 

మోసపూరిత మనుషుల దగ్గర 

కోపంగా ఉండే వాళ్ళ దగ్గర గొడవకు దిగితే ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం 

గొడవకు దిగితే 

అసూయపడే మనుషుల దగ్గర మీ విజయాల గురించి ఎక్కువగా చెప్పకపోవడమే  మంచిది.

అసూయపడే మనుషుల దగ్గర

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్