ఇలాంటి వారిని జీవితంలోకి రానివ్వకూడదు.. కష్టాలు కోరి కొని తెచ్చుకున్నట్లే!
Prasanna Yadla
06 July 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
చాణక్య నీతి
అయితే, ఇలాంటి వారిని జీవితంలోకి రానివ్వకూడదు.. కష్టాలు కోరి కొని తెచ్చుకున్నట్లే అని చాణుక్యుడు అంటున్నారు
కష్టాలు కోరి కొని తెచ్చుకున్నట్లే
ఇంకా అబద్ధాలు చెప్పే వారిని మీ జీవితంలోకి అస్సలు రానివ్వకండి.. ఎందుకంటే, వీళ్ళు నమ్మకాన్ని దెబ్బతీస్తారు.
అబద్ధాలు చెప్పే వారిని
ఇంకా కొందరు తమ స్వార్థం కోసం మాత్రమే మీకు దగ్గరైనట్టు నటిస్తారు ఇలాంటి వారికి దూరంగా ఉండండి.
స్వార్థం కోసం మాత్రమే
అలాగే, ఎప్పుడూ నెగెటివ్‌గా ఆలోచించే వారితో కూడా దూరంగా ఉండాలి లేదంటే మీకు మనశ్శాంతి ఉండదు
నెగెటివ్‌గా ఆలోచించే వారితో
మాట నిలబెట్టుకోని వ్యక్తుల కోసం ఏం చేయకండి వీళ్ళు మీ జీవితంలో కొత్త సమస్యలు తీసుకొస్తారు.
మాట నిలబెట్టుకోని వ్యక్తుల కోసం
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.